హ్యుందాయ్ ఐపీఓ: దేశంలో అతిపెద్ద ఐపీఓ ప్రారంభం, సబ్స్క్రిప్షన్ 8 శాతం, గ్రే మార్కెట్లో పతనం
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) అక్టోబర్ 15న ప్రారంభమై ఇన్వెస్టర్ల ముందుకు వచ్చింది. మొదటి రోజు అర్ధరాత్రి 11:09 గంటల వరకు ఐపీఓ సబ్స్క్రిప్షన్ 8 శాతం మాత్రమే నమోదు అయింది అని బిఎస్ఇ డేటా వెల్లడించింది.…