టాటా పంచ్ స్పీడ్‌ని బ్రేక్ చేసేందుకు మారుతి, హ్యుందాయ్ ప్రణాళికలు
దేశంలో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. టాటా పంచ్ వంటి మోడళ్ల వల్ల ఈ కేటగిరీ మరింత ప్రజాదరణ పొందింది. ఈ ట్రెండ్‌ని అనుసరించి, మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ మోటార్స్ ఈ విభాగంలో కొత్త కార్లను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో…